Stock market: స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్ గా ముగిశాయి...! 11 d ago
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ప్లాటుగా ముగిశాయి.ఉదయం తీవ్ర ఒడిడుకులకు లోనయ్యాయి. వరుసగా రెండో రోజు కూడా ఫ్లాట్ గా ముగిశాయి. సూచీలు ఇంట్రాడేలో 81,742.37 దగ్గర వద్ద గరిష్టాన్ని తాకాయి. చివరికి 16 పాయింట్ల లాభంలో 81, 526.14 వద్ద ముగిసింది. నిఫ్టీ 31.75 పాయింట్లు లాభంలో 24,641.80 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.84 గా ఉంది.